ముందుమాట- 9హ్రుదయ వైశాల్యంలో ఇష్టాన్ని ఎందుకు కప్పెట్టుకోవాలని
నచ్చినట్టు చెప్పి సచ్చాక

ప్రూఫ్ రీడింగ్లో కావాలని కామాలిచ్చి కామాన్ని మొత్తం కాల్చేస్తావ్
ఎక్స్ట్రా లార్జ్ ఏసాల్ని మోగుతున్న రిబ్డ్ రింగ్టోన్ని సైలెంట్ మోడ్లో నుంచి మూడ్ మార్చేస్తావ్


ఉండీ ఉండీ ఉండలేక
నచ్చడం తప్పనిపిస్తుంది వదులుకోడం కుదరదని
పర్వర్టెడ్ మైండ్ ప్రాణం తీసేసుకుంటూ
అదంతే
అన్నీ అడిగేసాక
ఒక్కొక్కరి ముందు ప్రాణం ఉనికి కోల్పోయిబతకాలి

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు