||ప్రేయసీ-16||పరిణామ క్రమం బాగుంది

తడబడి పొరపడిపోయాక
జగమంతా సగమైనట్టు తోచింది
మోహం మొత్తాన్నీ మూటగట్టి
ఒళ్ళు విరుచుకునిమరీ విసిరేయాలిప్పుడు

అదుపుతప్పిన ఎదని తిన్నగా నెట్టేసి

ప్రేయసీ
ప్రేమని ఉన్నాక
పరిస్థితుల ప్రభావం ఉందనే చెప్పాలి

Comments

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో