|| బాల్యం ఎపిసోడ్-11||దొంగతనం తప్పని తెలిసీ
అమాయకత్వంతో దొంగిలించి
పల్నాటోల్ల పిల్లకోసం పనసతొనలు పట్టికెల్లాలని
పట్టుబడకుండా పరిగెడుతుంటే
గొప్పుతగిలి గోరుపగిల్తే
పరుగాపి పక్కకు తీస్కెళ్ళి
కట్టుకట్టి కూర్చోబెట్టాక
నా కంట్లోనీలు నీ కంట్లోనుంచి రానాంచూసి
ఓదారుస్తుంటే బాధమరిచాక
నా బాల్యం నాకు బంపర్ ఆఫర్

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు