||బాల్యం-ఎపిసోడ్ 2||


వానపడుతుంటే
చూరునీల్లకు చెయ్యి చాపాక
చాలునన్నట్టు ఆగేవాన
పట్టుదల పరిచయంచేసిన
మూడుమడతలకు చేతకాని
కాగిత్తప్పడవ కారణంగా
నా బాల్యం నాకు బంఫర్ ఆఫర్

Comments

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో