||యవ్వనాల ఎపిసోడ్1||కోరికకి,తపనకి తేడా తెలిసాక
వర్షం వచ్చి వెలిసినట్టు
ఇద్దరిలోనూ ఒక ప్రశాంతత
అది మనలో ఏ ఏ మార్పులు చేసిందోగాని
ఇదివరకటి హృదయాలు కావు మనవి
రెండిటిలోనూ మొక్కలు మొలిచాయ్
అవి మెల్ల మెల్లగా ఎదగాలి
మళ్ళీ వాన కురవాలి
అంతదాకా ఆగుదాంలే
24.01.2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు