||బాల్యం-ఎపిసోడ్ 1||

ఎగురుతున్న మేకపిల్ల
బుర్ర అటుతిప్పీ, ఇటుతిప్పీ
నాకేదో ఐనట్టు నన్ను తేరిపారసూసి
తెలిసిన తెలిసిన విషయమేదో చెబుదామన్నట్టు
చెవిదాక చేరి మే అంటే
ఉలికిపడి దాన్నో దెబ్బేసాక
నా మొకాల్లమద్య దూరి మొదలెట్టిన దాని మోటసరసం
నేను మరువలేని కారణంగా
నా బాల్యం నాకో బంఫర్ ఆఫర్

Comments